(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 012
॥ శ్రీః ॥
4.12. అధ్యాయః 012
Mahabharata - Virata Parva - Chapter Topics
నకులేన విరాటమేత్య స్వస్యాశ్వశాస్త్రే కౌశలాభిధానం ॥ 1 ॥ విరాటేన నకులస్యాశ్వపాలనే నియోజనం ॥ 2 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-12-0x(3031)(28619)
అథాపరోఽదృశ్యత పాండవః ప్రభుర్విరాటరాజే తురగాన్సమీక్షతి।
తమాపతంతం దదృశుః పృథగ్జనాః ప్రముక్తమభ్రాదివ చంద్రమండలం ॥ 1 ॥ 4-12-1(28620)
స వై హయానైక్షత తానితస్తతః సమీక్షమాణం చ దదర్శ మత్స్యరాట్।
దృష్ట్వా తథైనం స కురూత్తమం తమః పప్రచ్ఛ తాన్సర్బసభాసదస్తదా ॥ 2 ॥ 4-12-2(28621)
కో వా విజానాతి పురాఽస్య దర్శనం యోఽయం యువాఽభ్యేతి హి మాసికాం సభాం ।
ప్రియో హి మే దర్శనతోపి సంమతో బ్రవీతు కశ్చిద్యది దృష్టవానిమం ॥ 3 ॥ 4-12-3(28622)
అయం హయాన్పశ్యతి మామకాన్ముహుర్ధ్రువం హయజ్ఞో భవితా విచక్షణః।
ప్రవేశ్యతామేష సమీపమాశు వై విభాతి వీరో హి యథాఽమరస్తథా ॥ 4 ॥ 4-12-4(28623)
వితర్కయత్యేవ హి మత్స్యరాజని త్వరన్కురూణామృషభః సభామగాత్।
తతః ప్రణంయోపనతః కురూత్తమో విరాటరాజానమువాచ పార్థివం ॥ 5 ॥ 4-12-5(28624)
తవాగతోఽహం పురమద్య భూపతే జిజీవిషుర్వేతనభోజనార్థికః।
తవాశ్వబంధః సుభృతో భవాంయహం కురుష్వ మామశ్వపతిం యదీచ్ఛసి ॥ 6 ॥ 4-12-6(28625)
విరాట ఉవాచ। 4-12-7x(3032)
దదాని యానాని ధనాని వేతనం న చాశ్వసూతో భవితుం త్వమర్హసి।
కుతోసి కస్యామి కథం త్వమాగతో బ్రవీహి శిల్పం తవ విద్యతే చ యత్ ॥ 7 ॥ 4-12-7(28626)
నకుల ఉవాచ। 4-12-8x(3033)
పంచానాం పాండుపుత్రాణాం జ్యేష్ఠో రాజా యుధిష్ఠిరః।
తేనాహమశ్వేషు పురా ప్రకృతః శత్రుకర్శన ॥ 8 ॥ 4-12-8(28627)
అశ్వానాం ప్రకృతిం వేద్మి వినయం చాపి సర్వశః ।
దుష్టానాం ప్రతిపత్తిం చ కృత్స్నం చైవ చికిత్సితం ॥ 9 ॥ 4-12-9(28628)
న కాతరం స్యాన్మమ వాజివాహనం న మేఽస్తి దుష్టా బడవా కుతో హయః।
జానంస్తు మామాహ స చాపి పాండవో యుధిష్ఠిరో గ్రంథికమేవ నామతః ॥ 10 ॥ 4-12-10(28629)
మాతలిరివ దేవపతేర్దశరథనృపతేః సుమత్ర ఇవ యంతా।
సుమహ ఇవ జామదగ్రేస్తథైవ తవ శిక్షయాంయశ్వాన్ ॥ 11 ॥ 4-12-11(28630)
యుధిష్ఠిరస్య రాజేంద్ర నరరాజస్య శాసనాత్।
శతసాహస్రకోటీనామశ్వానామస్మి రక్షితా ॥ 12 ॥ 4-12-12(28631)
విరాట ఉవాచ। 4-12-13x(3034)
యదస్తి కించిన్మమ వాజివాహనం తదస్తు సర్వం త్వదధీనమద్య వై।
యే చాపి కేచిన్మమ వాజియోధాస్త్వదాశ్రయాః సారథయశ్చ సంతు మే ॥ 13 ॥ 4-12-13(28632)
ఇదం తవేష్టం విహితం సురోపమ ...హి యత్తే ప్రసమీక్షితం వరం।
...ఽనురూపం హయకర్మ దృశ్యతే విభాతి రాజేవ న కర్మ వాజినాం ॥ 14 ॥ 4-12-14(28633)
యుధిష్ఠిరస్యైవ హి దర్శనేన మే సమం తవేదం ప్రియదర్శ దర్శనం ।
కథం ను భృత్యైః స వినాకృతో వనే చరత్యనింద్యో రమతే చ పాండవః ॥ 15 ॥ 4-12-15(28634)
వైశంపాయన ఉవాచ । 4-12-16x(3035)
తథా స గంధర్వవరోపమో యువా విరాటరాజ్ఞా ముదితేన పూజితః।
న చైవమన్యేఽపి విదుః కథంచన ప్రియాభిరామం విచరంతమంతరా ॥ 16 ॥ ॥ 4-12-16(28635)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి ద్వాదశోఽధ్యాయః ॥ 12 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.